Drone Visuals Of Bhadrachalam Flood Water: డ్రోన్ విజువల్స్ లో వరద నీటితో భద్రాచలం| ABP Desam

2022-07-11 1

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే అక్కడ మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద నీరు 50 అడుగులు దాటింది. వరద నీరు, పచ్చటి చెట్ల మధ్య భద్రాచలం పట్టణ డ్రోన్ విజువల్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Videos similaires